తప్పు        నరికే

 తప్పు

       నరికే

తప్పదంటూ ,తప్పుకాదంటూ

తరాలనుండి తమవరకు

తమకు ఎదురు లేదని

తొనకక బెనకక తలలెగరేస్తూ

తిరుగుతూ తిప్పుకుంటూ

తిక్కతిక్కగా తప్పు చేస్తున్న

తప్పుడు నా కొడుకుల ,

తప్పులను తవ్వితీసి,

తప్పుకు శిక్ష తధ్యమని,

తప్పించుకుని ,తిరగనివ్వక

తగదనక,తడబడక

తుఫానులా తుడిచి తుడిచి ,

తిట్టి తిట్టి ,తన్ని తన్ని

తరిమి తరిమి ,తొక్కి తొక్కి

తాట తీసి ,తోలు వలిచి

తలనరికి , తెగనరికి

తనువులు తగలబెట్టే.



            ********************************

Comments

Popular posts from this blog

మానవత్వం vs విలువలు

కుటుంబం...పార్ట్3

చేతిలో చావు...పార్ట్3