చేతిలో చావు...పార్ట్1




                       చేతిలో చావు…
                                ఆపేదెలా???


                      దేవుడిదయ వల్ల అనుకున్నటుగానే పెళ్ళి ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగిపోయింది . రాత్రికి  ఆ శుభకార్యం కూడా సవ్యంగా జరిగిపోవాలి ,అని వధూ వరుల తల్లి తండ్రులు  అనుకుంటున్నారు . రాత్రికి వధువు పాల గ్లాసుతో గదిలోకి అడుగుపెటింది . పెళ్లికూతురు ముఖం తామరాకు పై వర్షపు బిందువులా , అప్పుడేపెట్టిన కొత్త ఆవకాయలా కళకళ లాడి పోతుంది . వరుడు లేని ధైర్యాన్ని మొఖములో తెచ్చిపెట్టుకుని , మనది పెద్దలు కుదిర్చిన వివాహం అవడమువలన ఒకరి గురుంచి ఒకరికి పూర్తిగా తెలియదు, కాబట్టి ముందు మన అభిరుచులు, అలవాట్లు, ఆశయాలు అన్ని అన్ని పంచుకోవాలి .
అమ్మాయి అవును అన్నట్లుగా తలూపింది. గదిలో మల్లెల వాసన ఇద్దరిని తెలియని మైకంలోకి తీసుకవెళుతుండగా , అగరబత్తుల పొగ గమ్మత్తుగా గది అంతా వ్యాపిస్తుంది . ఇక్కడ ఈ గది లో ఎదో తెలియని కృత్రిమత్వం నా మాది ని తొలిచివేస్తోంది .
 అలా మనం ఒక లాంగ్ డ్రైవ్ కి వెళదామా ? సరే మీ ఇష్టం అండి , కానీ పేద్ద వాళ్లకు తెలిస్తే ,, ఆ భయం లేదు , పిల్లల పెళ్లి బాధ్యత తీరిందనే బరువు తగ్గడం వలన , పెళ్లి పనుల శ్రమ తాకిడి వలన అందరు ఆదమరిచి హాయిగా నిద్రపోతున్నారు .
సంద్రలో అలలు , అడవిలోకాచిన వెన్నెల , పిల్లల మనసులో అపరిపక్వత ఏ విధంగా తమ ఇచ్చానుసారంగా నడుచుకుంటాయో, ఎంత హాయిగా తమ పనిని చేసుకపోతాయో ,అదే విధంగా మనము ప్రొదున్నవరకూ స్వేచ్ఛ సౌధాలలో విహరిస్తూ ,ఒకరి మనుసు ఇంకొకరు చదువుకుంటూ అర్థముచేసుకోవచ్చు .
ఏవండీ ఈ ప్రదేశం , చుట్టూ కొండలు ,ఇవి చాలవా అన్నట్లు మన ఇద్దరి సంబాషణను వినడానికి తోంగి చూస్తున్న జాబిలి. చాల అద్భుతంగా ఉందండి ఈ వాతావారణం ఇంకా పరిసరాలు . ముందు నీ గురుంచి చెప్పు అన్నట్లు తన ముఖ కదలికలతో సైగ చేస్తున్నట్లు అతను ఆమె వైపు ఆదుర్ధాగా చూసాడు.
 ఆమె తన ముఖం పై జారిపడుతున్న ముంగురులను సరిచేసుకుంటూ గులాబీ రంగు ఆమె బుగ్గలపై నాట్యమాడుతుండగా , సిగ్గుతో చెప్పడం ప్రారంభించేలోపుగా ,
వారి చూపు దూరంగా పడి ఉన్న రెండు జంతువుల మృతదేహాలపై పడింది , అతను వాటి వైపు అడుగులు వేస్తూ ఉండగా ఆమె అతని చేయి పట్టుకుని వద్దు అన్నట్లు , కంగారు, భయం కలగలసిన హావభావముతో అతనిని వారించింది .దానికతను మరేం పర్లేదు అని తన కళ్ళతో నొక్కి చెప్పాడు . ఏ క్రూర మృగమో వేటాడి చంపి ఉంటుందని ఇద్దరు అనుకుంటూ వాటిని సమీపించారు .
అటుతిరిగి ఉన్న వాటిని అతను తన చేయితో తమ వైపుకు తిప్పి చూడగానే ఇద్దరి మొహాలలో రక్తం ఇంకిపోయింది .తాము చూస్తున్నది కలా , నిజామా అని ఒకరి మొఖం ఒకరు చూసుకున్నారు .
అవి జంతువుల మృతదేహాలు కాదు ఇద్దరు మనుషులవి పొద్దున్న తమ పెళ్ళిలో చలాకీగా తిరిగిన వారిద్దరూ ఇప్పుడు నిర్జీవంగా పడి ఉన్నారు .పెళ్ళి కూతురు దూరపు బంధువులు ఇద్దరూ.అమ్మాయి వయసు 23 అబ్బాయికి 17 ఉంటుంది .వరుసకు వదిన, మరిది అవుతారు ఒకరికొకరు .ఈ లోపు పోలీసులకు విషయం తెలుపగా వాల్లు రావడం దర్యాప్తు చేయడం పోస్టుమార్టం , ఇద్దరు చివరిగా మాట్లాడిన ఫోన్ రికార్డ్స్ సేకరించడం, మృతుల తల్లీతండ్రులకు జరిగిందంతా వివరించడం , ఒకదాని వెంట ఒకటి చక చకా జరిగిపోయాయి .ఎండిన పందిరిలో అందరూ వాడిన ముఖాలతో సమావేశముయ్యరు .
బాధితుల తల్లీతండ్రులు గుండెలు అవిసేలా , ఆకాశం విరిగిపడేలా , దిక్కులు పిక్కటిల్లేలా కన్నీరు మునిరువుతున్నారు . అమ్మాయి తండ్రి ఈ విదంగా తన ఆవేదనను వెలిబుచ్చుతున్నాడు .
సెల్ ఫోన్ , సిమ్ కార్డు కంపెనీలు ఇంటర్నెట్ బ్రాండ్లు , సంబంధ డీలర్లు , డిస్టీబ్యూటర్లు , మార్కెటింగ్ సిబ్బంది , సెల్లర్లు  , మొదలైన కార్పోరేట్ వ్యవస్థలు , అందరూ తమ పోటీ ప్రపంచములో తమ ప్రోడక్ట్ ను అమ్ముకోవడానికి , ప్రత్యర్థుల ఎత్తుగడాలను చిత్తు చేసి లాభాలు గణించడానికి , వినియోగదారులు తమ వస్తువులకు  / స్మిము లకు / బానిసలు అయ్యేవిద్ధంగా ఆఫర్లు పెడుతున్నారు , ఏ విధంగా అంటే
1+1 ఆఫర్
సెల్ ఫోన్ కొనండి సీమ్ కార్డు ఉచితంగా పొందండి
20 % పొదుపు చేయండి అంటూ
ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ సౌకర్యం కలదు ,
 ఆన్ లైన్ పేమెంట్ ఉంది , కాష్ బ్యాక్ పొందండి 1000/-
 అంటూ ప్రజల బలహీనతను తమ వ్యాపార లాభాలుగా మలుచుకుంటున్నారు , ఒక సారి వాల్లు అనుకున్న టార్గెట్ కి, సేల్స్ రీచ్ అయ్యి , ప్రజలు తమ ప్రొడక్ట్స్కి అడిక్ట్ అయ్యిన తరువాత ఆఫర్లను పూర్తిగా విరమించుకుంటున్నారు . ముక్యంగా పిల్లలను ,టీనేజర్లను తమ వైపుకు తిప్పుకోవడానికి రకరకాల గేమ్స్ లను , అప్లికేషన్స్ కనిపెట్టి ,మీ చావు మీరు చావండి అంటూ మార్కెట్లోకి వదులుతున్నారు .
వీరి దెబ్బకు పద్మవ్యూహములో ప్రాణాలు విడిచిన అభిమన్యులే అవుతున్నారు అందరూ.ఈ మధ్య బ్లూ వేల్ అనే గేమ్ ద్వారా తమను తాము గాయపరుచుకోవడం ప్రాణాలు తీసుకోవడం జరిగినందున, మన సుప్రీం న్యాయస్థానం వీటిని ఇండియా లో నే బహిష్కరించింది అదేవిదంగా పేస్ బుక్  వంటి సోషల్ అప్లికేషన్స్ , ఇతర వెబ్సైట్ ల మూలంగా ఎ


Comments

Popular posts from this blog

మానవత్వం vs విలువలు

కుటుంబం...పార్ట్3

చేతిలో చావు...పార్ట్3